Saturday, October 11, 2014

Fables for Clever Girls - Two Cats and a Monkey

***********************************************************************************************************************








Last night Ishani came to me for another story.

And I began thus:


Once upon a time, under a banyan tree, two cats were fighting over a slice of bread they found on the ground.

The Brown Cat was saying:

"I saw the bread first...so it is mine"

The Black Cat argued:

"But I picked up the bread first...so it is mine"

Their fight grew serious. They began first mewing, then growling, then pawing, then scratching, and finally biting...

A Himalayan Monkey was watching their fight from the branches of the banyan tree. And he came down and sat in front of the two cats and said:

"Why are you fighting like India and Pakistan over Kashmir? You should settle the dispute amicably through talks"

"No, we are done with talking, and we want to settle the dispute fighting, once for all"

"Fighting will only tire you out...let me settle between you two and divide the slice of bread equally for you"

"You won't cheat, will you?"

"No, no, not at all...I am your peace-loving neighbor, you know!"

"Ok, then, we will abide by your settlement. But please see to it that each of us gets precisely half of the slice"

"Ok...ok"

And then the Himalayan Monkey took the slice in his hands and split it into two pieces and handed them over to the two fighting cats, one piece each. 

And the Brown Cat protested:

"Her piece is bigger...I won't agree"

The Himalayan Monkey looked at the two pieces and said:

"Yes, you are indeed right...your piece is a bit smaller"

And then he took the bigger piece back from the Black Cat and bit it and handed it over to her and said:

"Ok, now?"

And then the Black Cat protested:

"See, now what you have done! Her piece is now bigger...I won't agree"

And the Himalayan Monkey looked at the Brown Cat's piece and said to the Black Cat:

"Yes, you are right...your piece is indeed a bit smaller"

And then he took the bigger piece back from the Brown Cat and bit it a bit and handed it over and said:

"Ok, now?"



And then Ishani smiled at me and said:

"I know what is going to happen now...the Himalayan Monkey bites away the two pieces one by one till he eats both of them entirely and runs away and climbs and hides in the top branch of the banyan tree, no?"

"No, dear...you are not right"

"Then, how does this story end?"

"As the two fighting cats were watching and arguing and watching and arguing endlessly, the Himalayan Monkey first screeches and then howls and then lies on his back and then closes his eyes and then faints and then dies peacefully"

"Why?"

"This slice of bread was poisoned"

"Did the two cats know it?"

"Yes, yes, very much"

"Then why were they fighting?" 

"Theirs was a mock fight...they wanted to kill the Himalayan Monkey"

"Why?"

"They wanted to take revenge"

"How did they know that the Himalayan Monkey would come down from the banyan tree and offer to settle their dispute?"

"Oh...they were then in UKG and they had read Aesop's Fables in their Nursery Class"

"Very very clever!"

"Yes, remember, not all cats in the world are copycats"







...Posted by Ishani


***********************************************************************************************************************

173 comments:

  1. ఇంతులు ప్రౌఢలు ముదుసలి
    పంతుళ్ళీ పంచ జేరి పండుగ జేతుర్
    పంతము లేల జిలేబీ
    వంతలు కడుదెల్ప గలరు వంకల తోడన్

    ReplyDelete
  2. ఎప్పుడు నవ్వుచు పలుకుచు
    చప్పుడు గొప్పయులు లేని సంధ్యా మేడం!
    మెప్పులు పొందుచు నుండుము
    ముప్పులు లేకయె ఘనముగ ముచ్చట మీరన్!

    ReplyDelete
  3. పద్దెము పాటలు పాడుచు
    హద్దులు లేనట్టి వాణి హైదరబాదున్
    ప్రొద్దుట దినమున రాత్రియు
    చద్దుల బ్రతుకమ్మ నాడె షంషాద్ బేగమ్


    షంషాద్ బేగం (హిందీ సినిమా గాయని)

    ReplyDelete
  4. మద్య మాంసముల్ వీడడు మాట మీద
    రామ నామము పాడడు రక్తి తోడ
    ప్రీతితో గీత చదువడు బిడ్డ రాహ్లు
    గాంధి స్వాతంత్ర్యయోధుఁడు గాడు నిజము

    ReplyDelete
  5. వనముల సంచారమునన్
    ఘనమగు "బల" మంత్రవాక్య కథనము తోడన్
    మనమున ప్రియతమమగు భో
    జనహననముఁ జేయువాఁడె జనవంద్యుఁ డగున్

    ReplyDelete
  6. చీమ పెట్టిన పుట్టలు పాములవగు
    పామరుని ధనధాన్యము స్వాములవగు
    రైతు పాడిపంటలు తిండి పోతులవగు
    సోమరితనమ్మె జనులకు సొబగుఁ గూర్చు ;)

    ReplyDelete
  7. వైరల్ జ్వరం తగ్గినది కానీ విపరీతమైన నీరసంగానున్నది. వయోవృద్ధుడను కదా! ఉత్సాహం మాత్రం తగ్గలేదు.

    ధన్యవాదములు మహాశయా!!!

    ReplyDelete
  8. నాలుగు గోడల మధ్యన
    తూలుచు త్రుళ్ళుచు పొరలుచు దోపిడి సారా
    గాలను లీటరుతో పీ
    పాలను గ్రోలిన మనుజుఁడు పాపాత్ముఁ డగున్

    ReplyDelete
  9. గడ్డియు కాదుర మిత్రమ!
    లడ్డులు పూరీ జిలేబి లావణ్యముగా
    గ్రుడ్డులు మాంసము తినుమా!
    వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్

    ReplyDelete
  10. రెండు కొండల మధ్యన చెండు వోలె
    నింగి నెగయుచు త్రుళ్ళుచు తొంగి తొంగి
    కారు మబ్బుల నీడల దారి జూచి
    బాలభానుఁడు నేలపై పరుగులెత్తె

    ReplyDelete
  11. ఘనముగ పగలును రాత్రియు
    మనమున షేరులును స్టాకు మార్కెటులందున్
    మునుగుచు తేలుచు జేసెడి
    ధనలక్ష్మీవ్రత మొసంగు దారిద్ర్యమునే


    ధన త్రయోదశి ధమాకా:

    "షేరు బజారులో కోట్ల కోట్ల నష్టాలతో ఐదుగురు కుటుంబ సభ్యుల ఆత్మహత్య"

    ReplyDelete
  12. శృణ్మా శంకర వర్యా!
    గుణ్మణి యౌ నాదు గుండె గుబగుబ లాడెన్
    ధణ్మని సమస్య జూడగ:
    రాణ్ముని దుర్యోధనుండు రాముని సుతుఁడే!

    ReplyDelete
  13. కోరిన సీతను గానక
    జారెను రాముని హృదయము
    జంజాటముతో --
    కోరిన స్వర్గము బడయగ
    మారీచుఁడు రాముఁ జంపి మాన్యుం డయ్యెన్

    ReplyDelete
  14. మారీచుడు రాముని చేతులో
    చావుకు సిద్ధమై మాయలేడి వేషం ధరించి వచ్చాడు. ఇది తనకు స్వర్గ ప్రాప్తియే అని భావించాడు.

    పాపం రాముడు ఏమరుపాటుతో అనుకోని విధంగా సీతను కోల్పోయాడు. తన హృదయం ఒక్కసారిగా జారిపోయినది అర్ధాంగిని పోగొట్టుకొనడంతో. ఈ విధంగా మారీచుడు రాముని హృదయ విచ్ఛేదనం చేసి చంపినంత పని చేసాడు.

    ఈ మధ్యనే తొలి సారిగా రామాయణమునూ మహాభారతమునూ చదివాను. అదీ ఆంగ్లంలో రాజగోపాలాచారి వ్రాసిన ప్రసిద్ధ గ్రంధాలలో.

    రెండు కావ్యాలూ (గ్రీకు భాషలో హోమర్ రచించిన ఇలియడ్ ఒడెస్సీ లను పోలుచూ) హత్యాకాండతో నిండుకొనినవి.

    కానీ రామాయణంలో మారీచుడూ, భారతములో భీష్ముడూ ఆత్మహత్యకు లోనయ్యారు. ఒకడు రాక్షసుడూ మరొకరు క్షత్రియుడూ. అది వేరే విషయం.

    అందుచే మారీచుని ఒక విధంగా మాన్యుడని ఒప్పుకున్నాను.

    ధర్మ సందేహాలు, ధర్మసంకటాలూ మన రామాయణం, మహాభారతాలలో కోకొల్లలు. ఇవి గ్రీకు భాషలోని ఇలియడ్, ఒడెస్సీలలో కానరావు. ఇది భారతీయ సంస్కృతికీ పాశ్చాత్య సంస్కృతికీ ఉన్న గొప్ప తేడా.

    నా భావము వివరించమన్నారని ఈ చేంతాడు వ్రాసాను. క్షంతవ్యుడను.

    ReplyDelete
  15. కంచె లన్నియు దాటుచు మించ హద్దు
    అంచె లన్నియు తీరుచు మించ మిన్ను
    చింత లన్నియు దీర్చెడి వింత మధువు
    పంచవింశతిశత సమస్యాంచిత మిది

    ReplyDelete
  16. మైలవరపు వారి పూరణ:

    *జయహో ! శంకరాభరణమా ! జయహో* !!

    అందరికీ శుభాకాంక్షలతో...

    చినుకు చినుకు రాలి చిరుజల్లులై సాగి
    ప్రవహించి నదులుగా బరగినట్లు !
    కొన్ని విత్తులు నాట , కోటి పంటలు పండి ,
    యిల్లు జేరగ బండినెక్కి నట్లు ,
    నానంద బిందువులబ్ధిగా రూపాంత
    రమ్ములై ధరణిని క్రమ్మినట్లు !
    పూవు బూవును గ్రుచ్చి పూమాలగా మార్చి
    తల్లి భారతి మెడ దాల్పినట్లు !

    నవ్య కార్తిక వనభోజనంపు రీతి
    పంచవింశతిశత సమస్యాంచితమిది!శంకరాభరణము కంది శంకరయ్య
    మానసాత్మజ ! శాశ్వతమై రహించు!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    ReplyDelete
  17. సరసములో విరసములో
    పరకాంతను మెచ్చినట్టి పరవశమందున్
    నరవరులకు నరహరికిన్
    చరణముతోఁ బతికి సేవ సలిపెను సతియే

    ReplyDelete
  18. కుశలముగా బ్రహ్మను మరి
    శశిధరునికి చిన్న కొడుకు షణ్ముఖు తోడన్
    నశియించని ముక్తి కొఱకు
    దశకంఠునిఁ గొల్చు నరులు ధన్యులు గదరా!

    4+6 = 10

    ReplyDelete
  19. సార్!

    ఇరవై సంవత్సరాల క్రితం ఐ.ఐ.టి. ఖరగ్పూరులో నేనూ నా మిత్రుడూ పచార్లు చేస్తున్నపుడు ఒక పరీక్షా హాలులో ముగ్గురు పర్యవేక్షకులు తనిఖీ చేస్తూ కనిపించారు. అప్పుడు నేను ఈ హాలులో కాపీలు జరుగవు అన్నాను. ఎందుకంటే ఉన్నది ముగ్గురు ఇన్విజిలేటర్లే అయినా 28 కళ్ళతో కనిపెట్టియున్నారు. అదియెట్లన, వారి పేర్లు:

    1. ప్రొ. పంచానన్ ఛటర్జీ
    2. ప్రొ. పంచానన్ ప్రమాణిక్
    3. ప్రొ. ఆర్.కే. బ్రహ్మ

    ...బెంగాలులో ఎన్ని తలలు కావాలంటే అన్ని తలలు కిట్టించ వచ్చు....

    ReplyDelete
  20. ఇట్రా! నామాట వినుము!
    పేట్రేగుట లేదు నేను! ప్రేమగ సిరియౌ---
    పట్రా ఫోనున గూగులు
    గట్రా; ---చూలికిఁ బతి హరి కంతుఁడు సుతుఁడే!


    గట్రా = etc
    "నాకు ఆ ముద్రలు, గట్రా అర్ధం కావు"
    http://kiranmva.blogspot.in/2017/07/blog-post_91.html?m=1

    కంతుడు హరి పుత్రుడని కూడా ప్రచారములో నున్నది:

    "Later interpretations also consider him the son of Vishnu."

    https://en.m.wikipedia.org/wiki/Kamadeva

    ReplyDelete
  21. అద్భుతమైన విరుపు!!!

    తరువాత దారచే నడ్డి విరుపు :(

    ReplyDelete
  22. మైలవరపు వారి కవిత
    చాలా చక్కటి జిలేబి చక్కెర కేళీ :)
    కోలో కొలో యన్న
    మేలో మేలో యనదగు మెక్కెడి కొలదీ!

    ReplyDelete
  23. బృహన్నల ఉత్తరునితో:

    కోతలతో కడు పురమున
    నీతమె డస్సులని పలికి నివ్వెఱ యేలా!
    ప్రీతిగ నీవీ పుడమిని
    చేతలతో గెలిచి చూపు చెల్లెలు మురియున్!

    నీతము = నియమము
    డస్సులు = ప్రగల్భాలు
    (ఆంధ్ర భారతి)

    *****************************
    పాసా సార్! ఫైలా?

    ReplyDelete
  24. వనమున దావానలమది
    ఘనమగు తరువులను మాడ్చి గరువము బెంచు
    న్నొనరగ లంకను కాల్చిన
    హనుమంతుఁడు పూజనీయుఁ డసురుల కెల్లన్

    ReplyDelete
  25. ప్లేటు ఫిరాయింపు కాదు!

    సంస్కృతము తెలియని వాళ్ళే జయదేవుని కీర్తనలు పాడాలి, వినాలి, ఆనందించాలి అని. వ్యంగ్యం సోదరీమణీ!

    విజ్ఞులు అష్టపదులను కూడా నిషేధించ గలరు అని!!!

    "ఏ భాష యైనా యసభ్య మసభ్యమే"

    ReplyDelete
  26. అప్పులు జేసెడి ధనికుని
    తప్పక రక్షించి బ్యాంకు తప్పులు మాపున్
    చెప్పెదనది యెట్లన్నన్:
    కప్పను గాపాడె నొక్క కాకోదరమే!

    ReplyDelete
  27. మెస్మెరిజ మందు జీస
    స్సస్మాద్ కృష్ణుండనెదరు సద్గుణ శీలుల్
    విస్మయ మేమున్నదిచట?
    క్రిస్మస్ నాఁ డవతరించెఁ గృష్ణుఁడు
    భువిపై

    ReplyDelete
  28. rఅరయగ సాహిత్య మొకటి
    మరియును సంగీత మలరి
    మదమున్నిడగా
    పరువము మెండుగ నిండిన
    తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్

    ReplyDelete
  29. నవరసముల సాహిత్య
    మ్మవిరళ సంగీత సిద్ధి మహనీయమ్మౌ
    నివిరెండును మిళితమ్మగు
    కవయిత్రికి భర్త లెన్నగా నిద్దఱె పో

    ReplyDelete
  30. మైలవరపు వారి పూరణ:

    ధనహీనుఁ గుచేలునిఁ గని
    తనె దిగి, యెదురేగి స్వాగతమునిడి , యాలిం..
    గనమునిడి , తెచ్చినవి తిని ,
    ధనమిడెఁ గృష్ణుండు ! వాని దయ యెంతటిదో !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    ReplyDelete
  31. బలియుడు రాహులుఁ జేరెన్
    తెలగాణను తెచ్చినట్టి ధీరుండుండన్
    చెలియా! ఇదియెట్లన్నన్
    పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్

    ReplyDelete
  32. పూర్తిగ చీకటి గుడిలో
    మూర్తిగ దీపమున వెలుగు ముక్కంటిఁ గన
    న్నార్తుల నన్నిటిని మరచి
    కార్తిక పూర్ణిమను గంటిఁ గద నెలవంకన్

    ReplyDelete
  33. నింగిని నేలను కలిపిన
    హంగుల సింహాచలమున హరిహరి యనుచున్
    సంగము కిరమును నరమౌ
    సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్

    ReplyDelete
  34. అంధుడొకడు మామ సతము రంధి దలచె
    నలర దుష్టచతుష్టయ మండయుండ
    పతులు గల రైదుగురు సాధ్వి భానుమతికి ---
    పతులు వెతలు దెచ్చెడి వారు సతుల కెపుడు :(

    ReplyDelete
  35. తరుముచు కొట్టగ సోనియ
    పరిపరి విధముల నతనిని, పాడెను గూడన్,
    కొరగాని కొడుకు పీ.వీ.
    నరసింహునిఁ బిలువఁ బలుకు నరకాసురుఁడే!

    ReplyDelete
  36. క్లిష్టమ్ముల దప్పించు
    న్నిష్టముతో కష్టమనక
    నియమమ్ములతో
    తుష్టిని కలిగించెడి ని
    ర్దుష్టాచారములె ముక్తి దొరకొనఁ జేయున్

    ReplyDelete
  37. మంచి మాట చెప్పారు సార్! అరసున్నల బాధ భరించలేక తెలుగంటేనే విసుగు పుట్టినది నాకు SSLC లో. అవసరమైనప్పుడు
    బస్సు, బ్లాగు, బిరియాని, జీన్సు వంటి అన్యదేశ్యాలను కూడా తిరస్కరించకుండా ఉంటే నాబోంట్లకు పద్యాలు వ్రాయాలని సరదా ఉంటుంది. మడి కట్టుకొని కూచొని సెన్సరులా ప్రవర్తించి ఉంటే శంకరాభరణం ఎప్పుడో మూసుకొని పోయి ఉండేది. కంది వారి ఔదార్యము, ఆదరణా అత్యద్భుతము 🙏🙏🙏

    ReplyDelete
  38. మైలవరపు వారి పూరణ


    కవితావేశమహోష్ణధారలెలయన్
    గావించి కావ్యంపు సృ...
    ష్టి విశేషమ్ముగ కీర్తినందెనిల శ్రీశ్రీ విప్లవాస్వాదియై !
    శివభక్తాగ్రణి యెవ్వరో యెఱుఁగవా శ్రీశ్రీ యె? సత్యం బిదే
    శివభక్తుండు మృకండుపట్టి, కవులన్ శ్రీనాథుడే యెంచగన్ !!

    ( శివభక్తాగ్రణి యెవ్వరో యెరుగవు ! ఆ శ్రీశ్రీ యె ? సత్యంబిదే )

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    ReplyDelete
  39. క్లబ్బులలో పబ్బులలో
    తబ్బిబ్బుగ కులుకుచుండి
    తడబడి యువతల్
    గబ్బరు డైలాగు లొలుకు
    మబ్బులలో తెలుగు బాస మ్రగ్గుచు నుండెన్ !

    ReplyDelete
  40. భుగభుగమని పొంగి నేల పడిన
    సుధయె గదర మనకు సుఖము నిచ్చు;
    ఎండబెట్టి భళిగ గుండగొట్టుచు
    ముక్కు
    పొడి యొనర్చువానిఁ బొగడ వశమె!

    ReplyDelete
  41. మిన్నగ నాతడాదికవి మేటిగ వాగనుశాసనుండుగా
    నన్నయభట్టు!; కన్నడమునన్ రచియించెను మేటికావ్యము
    న్నెన్నగ నాగచంద్రుడను నీతడు గాథను మల్లినాథునిన్;
    పన్నుగ వృత్తపద్యమును భళ్ళున వ్రాసితి నవ్వబోరొకో 😂😂😂

    ReplyDelete
  42. అడిగిననే చిత్రములను
    గుడుగుడుమని జూపునట్టి గూగులు లోనన్
    బడుగగు చరవాణినిగొని
    పిడికిటఁ గనుఁగొంటి సూర్య విధు బింబములన్!

    ReplyDelete
  43. 🌹🌹🌹👌👌👌👏👏👏🐒🐒🐒

    ReplyDelete
  44. 🌹🌹🌹🌹🥀🥀🥀🥀🐒🐒🐒🐒

    ReplyDelete
  45. 😂😂😂🥂🥂🥂😭😭😭👌👌👌😊😊🍻

    ReplyDelete
  46. 😭😭😭👏👏👏👏❤️❤️❤️❤️

    ReplyDelete
  47. ☔️☔️🌹🌹🐒🐒♈️♈️🦕🦕

    ReplyDelete
  48. 🙏🙏🙏😢😢😢🌹🌹☔️💟💟❤️

    ReplyDelete
  49. కతియావారున వైష్ణవంబునను తా కస్తూరియై పుట్టగా
    పుతలీబాయికి ముద్దుకోడలుగ నాపుత్రుండు పెండ్లాడగా
    సతియై గాంధికి తోడునీడగను తా సత్యాగ్రహమ్మున్; తథా
    పతినే నమ్మి మనమ్మునందు సతమున్ బాధల్ వడెన్ సాధ్వియై

    ReplyDelete