Monday, August 13, 2018

శంకరార్పణం - 1032

*******************************************************************************************



శంకరాభరణం పద్య రచన - 1032

పద్యరచన - 1032

కవిమిత్రులారా, 

“ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు...”

ఇది పద్యప్రారంభం. 

దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.



ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు శంకరు డేమిచేతురో
 
చక్కని పూరణల్ విరివి జప్పున జేసిరి ఛాత్రులిచ్చటన్

మిక్కిలి యాశతో ఘనపు మెప్పులు కోరుచు మానసంబునన్
...
గ్రక్కున రావయా! విడిచి కమ్మని వీధుల కాకినాడనున్




(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)



************************************************************************************************

No comments:

Post a Comment