Friday, August 17, 2018

శంకరార్పణం - 2766

*******************************************************************************************



శంకరాభరణం సమస్య - 2766

"పశ్చాత్తాపము విడి సలుపం దగు నఘముల్"


ఆశ్చర్యము! ధర్మజునిది 

నిశ్చల తత్త్వమ్ము గూడ నివ్వెర వోయన్..
.
నిశ్చయముగ యుద్ధమునను

పశ్చాత్తాపము విడి సలుపం దగు నఘముల్







సమస్య: 

"పశ్చాత్తాపము వీడి పుణ్యమునకై పాపక్రియల్ సల్పుమా"



నిశ్చయ్యమ్ముగ దాగి యుండి దునుమా నింపార బాణమ్ముతో

నిశ్చయ్యమ్ముగ డప్పుగొట్టి దునుమా  నింపార బొంకాడుచున్

నిశ్చయ్యమ్ముగ రేఖ దాటి దునుమా నింపార పాకీయులన్

పశ్చాత్తాపము వీడి పుణ్యమునకై పాపక్రియల్ సల్పుమా :)




(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)


*************************************************************************************************

No comments:

Post a Comment