Tuesday, September 11, 2018

శంకరార్పణం - 1182

*********************************************************************************************


శంకరాభరణం పద్య రచన - 1182





కవిమిత్రులారా!

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి





చిక్కెను పామను కొంటివొ 

నొక్కుచు ఖగపతి! ముదమున నోటిని గూర్చన్ 

నిక్కముగా తెలియ గలవు 

చక్కని రబ్బరది బొమ్మ చైనీయులదౌ :)




(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)







No comments: