*******************************************************************************************************
శంకరాభరణం సమస్య - 556
"ధర్మము వీడు వారలకు తప్పక కల్గును శాంతిసౌఖ్యముల్"
మర్మములన్నియున్ గఱచి మారణహోమపు యుద్ధకాండనున్
చర్మములన్ని యొల్చుచును చారెడి కళ్ళను కప్పిపుచ్చుచున్
నిర్మల రాజకీయమున నేర్పరు లౌచును శుక్రనీతితో
ధర్మము వీడు వారలకు తప్పక కల్గును శాంతిసౌఖ్యముల్
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
************************************************************************************************

No comments:
Post a Comment