Friday, November 15, 2019

శంకరార్పణం - 3192

*****************************************************************************************************


Image result for పేలాలు


15-11-2019 (శుక్రవారం)

*సమస్య - 3192*

కవిమిత్రులారా,

(మన జి. ప్రభాకర శాస్త్రి గారి 'సరదా పూరణలు' చదివి, చదివి నాకూ ఓ సరదా సమస్య 

ఇవ్వాలనిపించింది).

ఈరోజు పూరింపవలసిన సరదా సమస్య ఇది...

*"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"*

(లేదా...)

*"వస్తాలే వినిపిస్త పద్యశతకం బస్తాడు పేలాలకున్"*

(ఇది సరదా సమస్య కనుక మీ పూరణలలో వ్యావహారిక, గ్రామ్య, అన్యదేశ్య పదాలను, 

యడాగమ నుగాగమాలను, దుష్టసమాసాలను పట్టించుకోను. కాని గణ యతి ప్రాసలు

తప్పకుండా ఉండాలి)




*************************************************************************************************







పాపము శమించు గాక:




పస్తున్నారట శంకరార్యులయయో బ్రహ్మాండమౌ తీరునన్

వస్తూవస్తును శాస్త్రి వర్యుడిపుడే పట్రమ్ము  "బౌరాము" కున్

పస్తున్ దీర్చగ వెంట వెంటనికనున్  బస్తాడు పేలాలనున్

వ్రాస్తున్నారుగ ప్రీతి పూర్వకముగా బంగారు హస్తాలతో:

"వస్తాలే వినిపిస్త పద్యశతకం బస్తాడు పేలాలకున్"



బౌరాము = బౌరాంపేట వృద్ధాశ్రమం












(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)


**************************************************************************************************************************************************



No comments:

Post a Comment