********************************************************************************************************


శంకరాభరణం వృత్త సమస్య - 244
"పాశుపతమ్ము వేసి హరి పార్థునిఁ జంపెను నిర్దయాత్ముఁడై”
దేశము వీడి కోవిదుడు దిక్కును తోచక లండనందునన్
కేశవ-సవ్యసాచి కలి కీర్తిని కోరుచు నూహజేయుచున్
ఆశువు రీతినిన్ వడిగ హాయిగ వ్రాసిన కావ్యమందునన్
పాశుపతమ్ము వేసి హరి పార్థునిఁ జంపెను నిర్దయాత్ముఁడై...
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
No comments:
Post a Comment