Saturday, February 22, 2020

శంకరార్పణం - 257

***************************************************************************************************

Image result for winking varier


శంకరాభరణం వృత్త సమస్య - 257

"పతితులె పుణ్యజీవులని వాదనఁ జేసెద రంగనామణుల్”











Women Empowerment:



సతతము నవ్వి జోకులకు చప్పటు లిచ్చుచు భాషణంబులన్

మితముగ మాటలాడుచును మిక్కిలి ప్రీతిని నోరచూపులన్

కితకిత లిచ్చి రాజునకు గీటుచు కన్నును మంత్రిమండలిన్ 

పతితులె పుణ్యజీవులని వాదనఁ జేసెద రంగనామణుల్










(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)

No comments:

Post a Comment