
శంకరాభరణం సమస్య - 3451
"బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్"
అహ్మదు జాను సాహెబుల హాయిని కూడుచు హైద్రబాదునన్
రహ్మను గౌడులన్ కలిసి రమ్యపు రీతిని బారులందునన్
బ్రాహ్మణులెల్ల త్రాగగను బంజరు హిల్సున బీరు కాయలన్
బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
*************************************************************************************************
No comments:
Post a Comment