Tuesday, February 12, 2019

శంకరార్పణం - 2699

**********************************************************************





 


శంకరాభరణం సమస్య - 2699

"అభవు ముఖంబుఁ జూడదఁట యద్రితనూజ తపోనిమగ్నతన్"







శుభముగ ద్వారపాలకుని శుద్ధిగ జేయుచు సున్నిపిండితో
\
విభవము తోడ ప్రాణమిడి ప్రీతిని నొల్లగ పుత్రరీతినిన్

దభదభ మొత్తి వానినట దంభము మీరగ చావగొట్టినా

యభవు ముఖంబుఁ జూడదఁట యద్రితనూజ తపోనిమగ్నతన్









(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)


*********************************************************************

No comments: