***************************************************************************************************
శంకరాభరణం సమస్య - 2707
"పద్యము రాదనెన్ గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్"
పద్యపు శంకరాభరణ ప్రాంగణ మందున కోతిచేష్టలన్
మద్యము గ్రోలి పిక్కటిలి మాటలు రాకయె తెల్గుభాషనున్
విద్యయె లేక వాలమును విప్పుచునుండు ప్రభాకరుండుకే
పద్యము రాదనెన్ గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్

(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
***************************************************************************************************
No comments:
Post a Comment