Tuesday, August 14, 2018

శంకరార్పణం - 1032 (2)

*******************************************************************************************


శంకరాభరణం పద్య రచన - 1032

పద్యరచన - 1032

కవిమిత్రులారా, 

“ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు...”

ఇది పద్యప్రారంభం. 

దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.



ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు నీరవ మోడి భేషుగా 

నెక్కడ దాగినాఁడొ కనిపించఁడు మేహులు చోక్సి జోషుగా 

నెక్కడ దాగినాఁడొ కనిపించఁడు మల్లయ లండనున్ భళా
 
మిక్కిలి వీరులెల్లరును మీసము త్రిప్పుచు పారిపోయిరే!!!




(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)


**********************************************************************************************

No comments: