**********************************************************************************************
శంకరాభరణం పద్య రచన - 1057
కవిమిత్రులారా!
“కాలుని దున్నపోతు మెడ గంటలు...”
ఇది పద్యప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
కాలుని దున్నపోతు మెడ గంటలు మ్రోగగ టింగుటింగుమన్
వేలకు పొంచియున్న పొలి వీధుల బొంగుల కాష్ఠవర్తకుల్
పాలన జేసెడిన్ వివిధ పండిత మండిత శాస్త్రవేత్తలున్
వ్రాలెదరందరున్ దహన వాటిక చేరువ ముచ్చటించుచున్
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
*********************************************************************************************
2 comments:
👌
🙏
Post a Comment