Monday, September 16, 2019

శంకరార్పణం - 3135

*************************************************************************************************************


Image result for guntur



శంకరాభరణం సమస్య - 3135

"కుజనుల్ క్రూరమనస్కు లెల్లరు గదా గుంటూరు వాసుల్ గనన్"



(మొన్న శ్రీకాకుళం వెళ్తున్నపుడు రైలు గుంటూరు స్టేషనులో ఆగినప్పుడు సిద్ధమైన 

సమస్య. గోలి హనుమచ్ఛాస్త్రి గారు, బొగ్గరం ప్రసాద రావు గారు తదితర 

గుంటూరు మిత్రులు క్షమిస్తారని ఆశిస్తూ...)













(hot-hot news)

కమల్ హాసన్ ఉవాచ: 



ధ్వజముల్ చేకొని కావిరంగులవి భల్ ధైర్యమ్ము వైరమ్ముతో 

భజనల్ చేయుచు "హింది-హింది" యనుచున్ భాగించి రెచ్చించెడిన్  

కుజనుల్ క్రూరమనస్కు లెల్లరు గదా;....గుంటూరు వాసుల్ గనన్

సుజనుల్ కారపు నావకాయ తినుచున్ శోభిల్లు శృంగారులే!



కుజనుల్ = అమిత్ షా భక్తులు













(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)


****************************************************************************************************************************************************

No comments: