*********************************************************************************************************
శంకరాభరణం సమస్య - 3347
"అంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్"
పంతము మీర పట్టుచును వాడుక వీడక పుర్వులన్ వడిన్
కొంతయు తిండి లేనపుడు కోరిక తీరగ విడ్డురమ్ముగా
చెంతకు రాగనే నగుచు చెంగున గంతుచు నూర్ణనాభియే
యంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
************************************************************************************************

No comments:
Post a Comment