Tuesday, March 23, 2021

శంకరార్పణం - ఆముదాల మురళి

 ************************************************************************************************


శతావధాని ఆముదాల మురళి గారి తిరుపతి అవధాన సమస్య:

"కలదే యిలలోని హాయి కైవల్యమునన్"

(పై సమస్యా పాదము కంద పద్యమునది. దీనిని వృత్తములో పూరింపమని శతావధాని ఆముదాల మురళి గారిని తిరుపతి అవధానములో అడిగారు)








ఉత్పలమాలలో నా సరదా పూరణ:


తిల్యమునందు మేయుచును తీరిక మీరగ తిండిపోతులై

మూల్యము హెచ్చుగా కలిగి ముచ్చటి తీరున కాంచనమ్ముతో

తుల్యపు మేకలన్ గలుగు తోకలదే యిలలోని హాయి, కై

వల్యము నన్దునన్  గలదె వైనపు రీతిని తేల్చి చూడగన్?








(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)


********************************************************************************************************************************************************

No comments: